Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Oneindia Telugu

2021-05-15 5

Anasuya Bharadwaj is an Indian television presenter and actress who works in Telugu films and television. She has received two SIIMA Awards, an IIFA Utsavam Award and a Filmfare Award South for her performances in Kshanam and Rangasthalam.
#Anasuya
#AnchorAnasuya
#AnasuyaBharadwaj
#Tollywood
#Jabardasth

అనసూయ భరద్వాజ్ అనే పేరుకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అనతి కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆమె జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వగా ఆమెకు ఆ షో కేరాఫ్ గా మారిపోయింది. టెలివిజన్ యాంకర్లు అంటే పద్ధతిగానే ఉండక్కర్లేదు హాట్ అండ్ క్యూట్ లుక్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని చాటి చెప్పిన ఆమెకు మంచి క్రేజ్ లభించింది. ఈరోజు అనసూయ 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది.